Do IT YOUR SELF HOMAM KIT



ఓమ్ మహా జ్వాలాయ విద్మహే అగ్నిదేవాయ ధీమహి, తన్నో అగ్నిః ప్రచోదయాత్.
మన వేదాలలో అగ్నికి ఇచ్చిన ప్రాధాన్యత ఎంతో ఉత్కృష్టమైనది , అన్ని సమయాలలో అగ్నిని కాపాడే బాద్యతను కూడా తీసుకున్నారు. దేవతలను ఋషులను కలిపే బాధ్యత అగ్ని దేవునిదే. యజ్ఞ ఫలమైన హవిస్సును ఇంద్రునికి మరియు వివిధ దేవతలకి అప్పగించే బాధ్యత కూడా అగ్ని దేవునిదే.
ఇక నవగ్రహాలకి కూడా మన వేదాలలో ఎంతో ప్రాధాన్యతని ఇచ్చారు మన మహర్షులు . ప్రకృతికి సంబంధించి అనేక వృక్షాలను చెట్లను పశు పక్షాదులను నవగ్రహాలకి అనుసంధానించారు ఒక విధంగా ప్రకృతి మానవాళికి మేలు చేసేటట్లు ప్రణాళికలు రచించారు గ్రంధాలలో వీటిని నిక్షిప్తం చేసారు. మహర్షులు చూపించిన పద్దతిని మనమూ ఆచరించి వాటి అనుకూల లాభాలను పొందవచ్చు.
గ్రహాలకు జరిగే హోమాలలో ప్రత్యేక రకాల సమిధలను వాడతారు ప్రతి గ్రహానికి సంబందించిన చెట్టు బెరడునో పుల్లలనో వాటికి సంబందించిన ధాన్యాలనో అగ్నిలో సమర్పిస్తారు దీనివల్ల జాతకునికి సంబందించిన ప్రతికూల ప్రాభవాలు శాంతించి స్వస్థత చేకూరడంతో పాటు అనుకున్న విజయాలు అనుభవానికి వస్తాయి.
గ్రహాల అనుకూల కోసం ప్రత్యేకంగా ప్యాక్ చేసిన ఈ హోమ సామాగ్రి మీకు 21 రోజులపాటు హోమం చెయ్యటానికి వీలుగా తయారు చేసారు. ప్రతి రోజు 21 రోజులపాటు లేదా 11 రోజులు మీకు అనుకూల సమయాన్ని బట్టి హోమము ఏర్పాటు చేసుకోవచ్చు ఉదయం లేదా సాయంత్రం లేదా ఆ ప్రత్యేక గ్రహ హోరా సమయంలో రాగి హోమ గుండంలో సమిధలను అగ్ని లో వేసి మీకు వాట్సాప్ కానీ పెన్ డ్రైవ్ లో ఇవ్వబడిన మంత్రాన్ని శ్రద్ద పూర్వకంగా 108 సార్లు ఉచ్చరిస్తే మంచి ఫలితాలు అనుభవంలో కి వస్తాయి . మరిన్ని వివరాలకోసం మీకు వెబ్సైటు లో ఇవ్వబడిన మొబైల్ నెంబర్ కి వాట్సాప్ కానీ ఇమెయిల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
ఈ హోమ సామాగ్రి గురించి మరింత వివరాలు కావాలన్నా లేదా ఆర్డర్ చేయాలన్న పైన ఇవ్వ బడిన మొబైల్ నెంబర్ కి వాట్సాప్ చేసినట్టయితే మీకు అన్ని వివరాలు ఇవ్వబడతాయి.
మీరు ఆర్డర్ చేసినట్లయితే మీకు హోమం కిట్ తో పాటు , హోమం చేసుకోవడానికి వీలుగా మంత్రం సహిత తేలికైన వివరాలతో కూడిన బుక్ లెట్ ఇవ్వటం జరుగుతుంది , అల్లాగే సంబంధిత గ్రాహం యొక్క మంత్రం యొక్క లింక్ మీ మొబైల్ నెంబర్ కి పంపించబడుతుంది.
రాశి / లగ్న బలాన్ని పెంచడానికి ఎక్కువగా తీసుకోవాల్సిన ఆహారం. |
|||
రాశి/లగ్నం |
పండ్లు |
పప్పులు |
కూరగాయలు |
మేషం |
అరటి, పండ్ల రసాలు, |
ముడి బియ్యం . |
గుమ్మడికాయ, వాల్నట్, అత్తి, ఎండిన ఆప్రికాట్లు. ఆలివ్, టొమాటోస్, ఉల్లిపాయలు, పాలకూర, కాలీఫ్లవర్, దోసకాయలు, బచ్చలికూర, ముల్లంగి, బ్రోకలీ, బీన్స్, కాయధాన్యాలు, వెల్లుల్లి మరియు ఆవాలు. |
వృషభం |
గింజలు, |
కాలీఫ్లవర్, దోసకాయలు, బచ్చలికూర, ఉల్లిపాయలు, ముల్లంగి, గుమ్మడికాయ, బీన్స్ మరియు గుర్రపుముల్లంగి. |
|
మిధునం |
రేగు, నారింజ, ద్రాక్షపండు, ద్రాక్ష రసం, ఎండుద్రాక్ష, ఆపిల్, |
బాదం, |
పాలకూర, కాలీఫ్లవర్, బచ్చలికూర, క్యారెట్లు, సెలెరీ, గ్రీన్ బీన్స్, టొమాటోస్, వేగన్ పెరుగు, కారపు, వెల్లుల్లి, మరియు అల్లం. |
కర్కాటకం |
పండ్లు, అరటి. |
గోధుమ, బియ్యం, |
ఉడికించిన కూరగాయలు, బ్రోకలీ, క్యాబేజీ, కాలీఫ్లవర్, టొమాటోస్, దుంపలు, గుమ్మడికాయలు, దోసకాయలు, సీవీడ్, పెరుగు, బీన్స్ మరియు సహజ చక్కెరలు. |
సింహం |
సిట్రస్ పండ్లు, యాపిల్స్, పీచ్, |
తృణధాన్యాలు, బియ్యం, గింజలు, బాదం, పొద్దుతిరుగుడు విత్తనాలు |
రూట్ వెజిటబుల్స్ (E.G., బంగాళాదుంపలు, క్యారెట్లు మరియు ముల్లంగి), బచ్చలికూర, బ్రోకలీ, చేదు ఆకుకూరలు (E.G., కాలే మరియు ఆవపిండి ఆకుకూరలు), మరియు అత్తి పండ్లను. |
కన్య . |
పండ్ల సలాడ్లు, పండ్ల రసాలు, నిమ్మరసం, అరటిపండ్లు, నారింజ, |
తృణధాన్యాలు, |
ఆకు ఆకుకూరలు, సుగంధ ద్రవ్యాలతో కూరగాయలు, మొలకలు, సూప్, టీ మరియు బాదం |
తుల |
యాపిల్స్, ద్రాక్ష, స్ట్రాబెర్రీ, ఎండుద్రాక్ష, |
తృణధాన్యాలు, |
ఉడికించిన కూరగాయలు, బచ్చలికూర, టొమాటోస్, బఠానీలు, క్యారెట్,మొక్కజొన్న , పెరుగు, గింజలు మరియు బాదం. |
వృశ్చికం |
పండ్లు, అరటి, నల్ల చెర్రీస్, |
కాయధాన్యాలు. |
కొబ్బరి, బాదం. ఉడికించిన కూరగాయలు, గ్రీన్ సలాడ్ల్, కాలీఫ్లవర్, ఉల్లిపాయలు, ముల్లంగి, టొమాటోస్, ఆస్పరాగస్, దోసకాయలు, దుంపలు, బీన్స్. |
ధనుస్సు |
బేరి, ఆపిల్, నారింజ, స్ట్రాబెర్రీ. |
తృణధాన్యాలు, |
రూట్ కూరగాయలు (ఉదా., బంగాళాదుంపలు, క్యారెట్లు మరియు ముల్లంగి), ఉల్లిపాయలు, ఆలివ్, అత్తి మరియు వెల్లుల్లి. |
మకర |
పండ్ల సలాడ్లు, పండ్ల రసాలు, నారింజ, నిమ్మకాయలు, |
బియ్యం. |
క్యాబేజీ, మొక్కజొన్న, బంగాళాదుంపలు, మొలకలు, సూప్, టీ, వేరుశెనగ, అత్తి, మరియు అవిసె గింజలతో కూరగాయలు. |
కుంభం |
నారింజ, బేరి, |
గింజలు. |
ఉడికించిన కూరగాయలు, క్యాబేజీ, సెలెరీ, మొక్కజొన్న, క్యారెట్లు, టొమాటోస్, బ్రోకలీ, సోయా పెరుగు, ఖర్జూరం, అత్తి పండ్లను, కారపు, వెల్లుల్లి, అల్లం, మరియు ప్రోటీన్ బార్స్. |
మీనం |
పండ్లు, ఆపిల్, ద్రాక్ష, నారింజ, నిమ్మకాయలు, పీచ్, రేగు. |
గోధుమ, తృణధాన్యాలు. |
బియ్యం, వోట్స్, ఉడికించిన కూరగాయలు, బచ్చలికూర, ఉల్లిపాయలు, సీవీడ్, బీన్స్, ఖర్జూరం మరియు సహజ చక్కెరలు. |